వైన్స్‌లకు దేవుడి పేర్లు తీసేయండి
వైన్స్‌లకు దేవుడి పేర్లు తీసేయండి భగవంతుడి పేర్లు పెట్టకుండా చట్టాలు తీసుకురావాలి లైసెన్సులు ఇచ్చే సమయంలోనే చర్యలు చేపట్టాలి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అసెంబ్లీలో బీజేపీ నేత సరికొత్త డిమాండ్ కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు హాట్ హట్‌గా సాగుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సహా అనేక అంశాలపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. ఈనేపథ్యంలోనే తాజాగా బీజేపీ నేత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సరికొత్త డిమాండ్...