వైభ‌వంగా సీతారాముల కళ్యాణోత్సవాలు

వైభ‌వంగా సీతారాముల కళ్యాణోత్సవాలు అభిషేకాలు, హోమాలతో పూజా కార్యక్రమాలు యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ ఘనంగా నిర్వహణ కాకతీయ, వేములవాడ : శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయని దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తుల సందోహంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న నవరాత్రోత్సవాల్లో భాగంగా 8వ రోజు పూజలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషత్ విధానంలో అభిషేకం చేసి, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ...