ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి

ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారం గ్రామంలో బీఆర్ఎస్ నిరసన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ కాకతీయ, తుంగతుర్తి : ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో మహిళలకు...