వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం
వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం గ్రామీణ పేదరిక నిర్మూలనకు టెక్నాలజీ తోడ్పాటు వీఏఓల పనితీరులో వేగం, పారదర్శకత లక్ష్యం శామ్‌సంగ్ ఏ06 మోడల్ ఫోన్ల పంపిణీకి సిద్ధం డ్వాక్రా వ్యవస్థ బలోపేతానికి మరో అడుగు డేటా సేకరణ, బ్యాంక్ లింకేజీలకు ఉపయోగం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కాకతీయ, అమరావతి ప్రతినిధి : గ్రామీణ పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ సంఘ సహాయకులకు స్మార్ట్‌ఫోన్లు అందించడం ద్వారా వారి పనితీరును మరింత సమర్థవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్...