నీటి సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం

నీటి సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం జ‌మ్మికుంట మునిసిప‌ల్ పాల‌క‌వ‌ర్గం స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యం కాకతీయ, జమ్మికుంట : నీటి సమస్యల పరిష్కారమే ప్రాధాన్యమని మున్సిపాలిటీ పాలకవర్గం స్పష్టం చేసింది. వార్డు సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. జమ్మికుంట మున్సిపాలిటీలో గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆధ్వర్యంలో, చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి ఎద్దడిని ఎదుర్కొనే చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. బోర్‌వెల్‌ల...