డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు 22 మందికి జరిమానాలు : సీఐ శ్రీనివాస్ కాకతీయ, సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల పట్టణంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 22 మంది పట్టుబడ్డారు.పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ జయశ్రీ వివిధ మొత్తాల్లో జరిమానాలు విధించారు.ముగ్గురికి రూ.1000 చొప్పున, ఇద్దరికి రూ.1500 చొప్పున, 10 మందికి రూ.2000 చొప్పున,...