వరి, మొక్కజొన్న రైతులకు మద్ధతు ధర కల్పించాలి
వరి, మొక్కజొన్న రైతులకు మద్ధతు ధర కల్పించాలి సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు కాకతీయ, కారేపల్లి : వరి, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. దళారీల దోపిడీ నుంచి రైతులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి మండల తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. సీపీఎం మండల కార్యదర్శి కే. నరేంద్ర అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడారు. పత్తి, మిర్చి నష్టాల తర్వాత రైతులు వరి, మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు....