జాగృతి హాస్పిటల్‌లో అనుమానాస్పద మృతి

జాగృతి హాస్పిటల్‌లో అనుమానాస్పద మృతి.. కాకతీయ, హనుమకొండ : హనుమకొండలోని బాలసముద్రం సమీపంలో ఉన్న జాగృతి హాస్పిటల్‌లో డెలివరీ కోసం వచ్చిన గర్భిణి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది.వివరాల్లోకి వెళ్తే, డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు సమాచారం. అయితే కుటుంబ సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆమెను మరో ఆసుపత్రికి తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆగ్రహం...