సమస్య చిన్నదే.. నిర్లక్ష్యమే పెద్దది
సమస్య చిన్నదే.. నిర్లక్ష్యమే పెద్దది పైప్ లైన్ మరమ్మతుల్లో ఆలస్యం పై ప్రజల ఆగ్రహం అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన గ్రామస్థులు కాకతీయ, కూసుమంచి : చిన్న సమస్యల్ని సైతం సకాలంలో పరిష్కరించకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. మండలంలోని తురకగూడెం గ్రామానికి వచ్చే మిషన్ భగీరథ పైప్ లైన్ సోమవారం పగిలిపోయింది. సమస్య చిన్నదే అయినప్పటికీ నాలుగు రోజులుగా మరమ్మత్తులు పూర్తి చేయకపోవడంతో గ్రామానికి నీటి...