రేపు సీతారాముల కల్యాణం

రేపు సీతారాముల కల్యాణం భ‌ద్రాద్రి ఆల‌యంలో స‌ర్వం సిద్ధం చేసిన యంత్రాంగం 28 ప‌ట్టువ‌స్త్రాల‌తో ఆల‌యానికి రానున్న ముఖ్య‌మంత్రి ఆలయ మాస్టర్ ప్లాన్ పనులను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ మూడు విడతల్లో రూ.586 కోట్ల పనులకు శంకుస్థాపన మొదటి విడత పనులకు ఇప్పటికే రూ.351 కోట్లు విడుదల శ్రీరామ న‌వ‌మి ఉత్స‌వాల‌కు సకల ఏర్పాటు చేశాం : జిల్లా కలెక్టర్ అంకిత్ భక్తులకు భద్రత వలయం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ఏర్పాట్లు పూర్తి : దేవాదాయ శాఖ ప్రిన్సిపల్...