కల్తీ మత్తు.. జీవితాలు చిత్తు

కల్తీ మత్తు.. జీవితాలు చిత్తు సిరిసిల్లలో విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయాలు ఇతర ప్రాంతాల నుంచి భారీగా దిగుమతి అధికారికంగా నాలుగు డిపోలు.. న‌డుస్తున్న‌వి మాత్రం ఎనిమిది ఎక్సైజ్ తనిఖీలపై అనుమానాలు.. జ‌నాల ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం కాకతీయ, సిరిసిల్ల టౌన్ : కార్మిక క్షేత్రంగా పేరొందిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కల్లు విక్రయాలు అదుపు తప్పుతున్నాయి. సహజంగా లభించే తాటి, ఈత వనాలు పెద్దగా లేకపోయినా రోజుకు వేల లీటర్ల కల్లు విక్రయమవుతుండటం అనుమానాలకు తావిస్తోంది.ముఖ్యంగా కూలీలు, నేతకార్మికులు, హమాలీలు వంటి...