మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య కాకతీయ, గీసుగొండ: మద్యానికి బానిసైన వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మచ్చాపురంలో చోటుచేసుకుంది.సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మచ్చాపురం గ్రామానికి చెందిన మొగుసాని లక్ష్మణ్ (37) గత కొంతకాలంగా మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు పడుతూ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాడు.గత నాలుగు రోజులుగా ఇంటిలో కలహాలు కొనసాగుతుండగా,శుక్రవారం ఉదయం అతని తండ్రి మొగుసాని కనకయ్య,భార్య కలిసి ప్రవర్తన మార్చు కోవాలని మందలించారు. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న...