భక్తిరసంతో మారుమ్రోగిన పాటిమీద ఆంజనేయస్వామి ఆలయం

భక్తిరసంతో మారుమ్రోగిన పాటిమీద ఆంజనేయస్వామి ఆలయం అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన స్వయంభూ వెలసిన పాటిమీద ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.వేదమంత్రోచ్చారణల నడుమ జరిగిన ఈ దివ్య కల్యాణం భక్తులకు కన్నుల పండుగగా నిలిచింది. ఆలయ అర్చకులు తిరుమలయ్య, ప్రదీప్ శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ గందె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవానికి మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ చైర్మన్...