గోదావరిలో డీసిల్టింగ్ పేరుతో దోపిడీ!
గోదావరిలో డీసిల్టింగ్ పేరుతో దోపిడీ! సీతమ్మ సాగర్ నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు ఎన్జీటీ ఆదేశాలను పక్కన ఇసుక తవ్వకాలు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న చోట అక్రమంగా డీసిల్టింగ్ ఎన్జీటీ ఆదేశాలకే ఎగనామం వేస్తున్న వైనం అనుమతుల్లేకుండా నిర్మాణాల కొనసాగింపుపై స్థానికుల నుంచి ఆగ్రహం డీసిల్టింగ్ పేరిట గోదావరిలో భారీ తవ్వకాలు అడ్డు చెప్పని ఇరిగేషన్–మైనింగ్ శాఖల అధికారులు అనుమతుల్లేకుండానే తవ్వకాలు జరుగుతున్నాయా..?! మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్న భూనిర్వాసితులు కాకతీయ, మణుగూరు : ఆగిపోయిన సీతమ్మ సాగర్ ప్రాజెక్టు సమీపంలోని గోదావరిలో జరుగుతున్న డీసిల్టింగ్ ఇప్పుడు...