మల్లూరు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి

మల్లూరు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి ఆల‌యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అభివృద్ధి పనులపై త్వరితగతిన నివేదికలు ములుగు జిల్లా క‌లెక్ట‌ర్ టి.ఎస్ దివాకర కాకతీయ, ఏటూరునాగారం : శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ వెంటనే సిద్ధం చేసి, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలోని శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని గురువారం కలెక్టర్ సందర్శించారు. ఆలయ అభివృద్ధి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష...