ఒక్క ఫోన్ కాల్… ఒక నిండు ప్రాణం

ఒక్క ఫోన్ కాల్… ఒక నిండు ప్రాణం ఆపదలో ‘ఆపద్భాందవుడు’… 108 సేవలతో విశ్వాసం కాకతీయ, ఏటూరునాగారం : అత్యవసర సమయాల్లో ఒక్క ఫోన్ కాల్‌తో సకాలంలో చేరుకుని ప్రాణాలను కాపాడుతున్న 108 అంబులెన్స్ సేవలు ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ములుగు జిల్లాలో ప్రమాదాలు, అనారోగ్యం, ప్రసూతి వంటి పరిస్థితుల్లో 108 సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల ఒక గ్రామంలో గుండె నొప్పితో కుప్పకూలిన వృద్ధురాలికి సమాచారం అందగానే అంబులెన్స్ చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించింది....