ఎమ్మార్వోలకు స్థాన చలనం
ఎమ్మార్వోలకు స్థాన చలనం ఒకేసారి 10మంది అధికారుల బదిలీలు సాధారణ బదిలీలే అయినా.. కనిపించిన రాజకీయ ప్రభావం పోస్టింగుల్లో అధికారులకు గ్రహణం.. అనుగ్రహం ఓ మంత్రి సన్నిహితులు చెప్పిందే జరిగిందా..? పలుచోట్ల డిప్యుటేషన్లు… కీలక పోస్టుల భర్తీ మల్టీజోన్ ఖాళీలకు తాత్కాలిక నియామకాలు ప్రజాపాలన పనుల వేగానికి పరిపాలనా మార్పులు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో భారీ సంఖ్యలో తహసీల్దార్ల బదిలీలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఏకంగా ఒకేసారి పదిమంది ఎమ్మార్వో స్థాయి అధికారులకు స్థానచలనం కల్పిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు...