కన్నుల పండువగా సీతారాముల కల్యాణం
కన్నుల పండువగా సీతారాముల కల్యాణం భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి భారీ సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు కాకతీయ, రాయపర్తి : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో,కన్నుల పండువగా జరిగాయి.పండుగను పురస్కరించుకుని రామాలయాలన్ని పూలమాలలు,విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.శుక్రవారం మధ్యాహ్నం వేద పండితుల మంత్రోచ్ఛారణలు,మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ అద్భుత ఘట్టాన్ని పురస్కరించుకుని రాయపర్తి...