కల్యాణ వైభోగం
కల్యాణ వైభోగం వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం మిథిలా మైదానంలో అభిజిత్ లగ్నంలో అట్టహాసంగా వేడుక జైశ్రీరామ్ నామస్మరణతో మార్మోగిన భద్రాచలం పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి కల్యాణంలో పాల్గొన్న ముఖ్యమంత్రి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి రాములోరి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సీతా సమేత శ్రీరామచంద్రుడి కల్యాణాన్ని మిథిలా మైదానంలో అభిజిత్...