గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టు..!
గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టు..! - ఖాకీల వలలో ముగ్గురు మత్తు కేటుగాళ్లు - ఒడిశా రాష్ట్రం,మలకనగిరి జిల్లా నుండి గంజాయి తరలింపు - వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో పోలీసులకు పట్టుబడిన 20కేజీల గంజాయి - ఒక కారు,మూడు మొబైల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాకతీయ,రాయపర్తి : రాష్ట్రాల సరిహద్దులు దాటుతూ సాగుతున్న గంజాయి దందా పోలీసుల నిఘాకు చిక్కింది.చెక్ పోస్టులు,పోలీసుల తనిఖీలను కళ్లుగప్పి వందల కిలోమీటర్ల దూరం నుండి మత్తు పదార్థాలను తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది.శనివారం ఉదయం వరంగల్ జిల్లా...