పారిశుధ్య కార్మికులపై పెత్తనం
పారిశుధ్య కార్మికులపై పెత్తనం ఎస్సై దౌర్జన్యం బహిర్గతం! కార్మికులపై బెదిరింపులు, బూతు దండకం సెలవులు ఇవ్వకుండా వేధింపులు డ్రైవర్లు, కార్మికుల జీతాల్లో అడ్డగోలుగా కోతలు 9 నుంచి 23 డివిజన్లలో కార్మికుల అరిగోస రాజకీయ అండతో ఇష్టారాజ్యం ఆరోపణలు నగరపాలక సంస్థలో పారిశుధ్య వ్యవస్థపై ప్రశ్నలు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికులపై ఒక పారిశుధ్య ఎస్సై పెత్తనం చలాయిస్తున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోజూ నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు కష్టపడుతున్న కార్మికులనే లక్ష్యంగా చేసుకుని వేధింపులకు...