డ్రైవర్ల కంటిచూపే ప్రయాణ భద్రతకు కీలకం
డ్రైవర్ల కంటిచూపే ప్రయాణ భద్రతకు కీలకం కమిషనర్ గౌష్ ఆలం గంగాధరలో ఉచిత కంటి వైద్య శిబిరం డ్రైవర్ల నుంచి విశేష స్పందన కాకతీయ, కరీంనగర్/గంగాధర : రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల కంటిచూపు అత్యంత కీలకమని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పేర్కొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా కార్యక్రమాల్లో భాగంగా గంగాధర మండలం మధురానగర్ గ్రామంలోని వాస గార్డెన్స్‌లో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కమిషనర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...