మొలంగూర్ ఖిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు

మొలంగూర్ ఖిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు రాత్రివేళల్లో రహస్య తవ్వకాలు వెలుగులోకి గుంతలతో బయటపడిన గుప్తనిధుల వేట భద్రతా లోపం, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం ఖిల్లా పరిరక్షణకు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ కాక‌తీయ‌, శంక‌ర‌ప‌ట్నం : శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలోని కాకతీయ కాలానికి చెందిన ప్రాచీన ఖిల్లా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం రాత్రివేళల్లో రహస్యంగా తవ్వకాలు నిర్వహించిన ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా ఖిల్లా పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గమనించినప్పటికీ పెద్దగా...