నైపుణ్యాలు, నైతికతతోనే గొప్ప వైద్యులు
నైపుణ్యాలు, నైతికతతోనే గొప్ప వైద్యులు వైద్య విద్యార్థులకు ‘ప్రాణా–2026’ మార్గదర్శకం పరిశోధన, నాయకత్వంపై దృష్టి డా. వి. రాజలింగం అదనపు వైద్య విద్యా సంచాలకులు కాకతీయ, కరీంనగర్ : వైద్య వృత్తిలో నైపుణ్యాలు, నైతిక విలువలు కలిగినవారే గొప్ప వైద్యులుగా ఎదుగుతారని అదనపు వైద్య విద్యా సంచాలకులు డా. వి. రాజలింగం తెలిపారు. ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రాణా–2026” వైద్య విద్యార్థుల సదస్సును శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్య విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పరిశోధనపై ప్రాధాన్యం...