7వ తేదీన కోడెల పంపిణీ

7వ తేదీన కోడెల పంపిణీ అందుబాటులో 300 కోడెలు ఉమ్మడి కరీంనగర్, పరిసర జిల్లాల చిన్న, సన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కాకతీయ సిరిసిల్ల టౌన్: ఏప్రిల్ 7వ తేదీన వేములవాడ పరిధి తిప్పాపూర్ లోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్ లోని గోశాలలో కోడెలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడ తిప్పాపూర్  గోశాలలోని మధ్యస్థం నుంచి పెద్దగా ఉన్న 300 కోడెలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాజన్న...