రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు

రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు మాజీ ఎంపీపీ జక్క అశోక్ యాదవ్ ఆగ్రహం... కాకతీయ,చెన్నారావుపేట: చెన్నారావుపేట మండలంలో తనపై నమోదైన కేసులు పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమేనని మాజీ ఎంపీపీ జక్క అశోక్ యాదవ్ తీవ్రంగా ఆరోపించారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, స్థానిక రాజకీయాల్లో ఆధిపత్యం కోసం కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి అనుచరుడిగా వ్యవహరిస్తున్న సూదిని అజయ్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం మండలంలో వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టు పనులపై తన పెత్తనం కొనసాగించేందుకు కుట్రపూరితంగా తప్పుడు...