రజక సంఘం ఆధ్వర్యంలో నేతలకు సత్కారం
రజక సంఘం ఆధ్వర్యంలో నేతలకు సత్కారం కాకతీయ కరీంనగర్/గోదాంగడ్డ : కరీంనగర్ నగరంలోని గోదాంగడ్డలో రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన మాజీ మేయర్ వై. సునీల్ రావును సంఘం సభ్యులు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రజలకు సేవ చేసే దిశగా ఆయన చేపడుతున్న కార్యక్రమాలను సంఘం ప్రతినిధులు ప్రశంసించారు. అదేవిధంగా, మున్సిపల్ కార్పొరేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన పొన్నం...