మూడేళ్ల కుమారుడితో మృత్యువు ఒడిలో తల్లి
మూడేళ్ల కుమారుడితో మృత్యువు ఒడిలో తల్లి మూడేళ్ల కుమారుడితో కలిసి కాలువలో దూకి తల్లి ఆత్మహత్య కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో తీరని విషాదం నెలకొంది. కట్ర్యాల గ్రామ శివారులో ఓ తల్లి తన మూడేళ్ల కుమారుడితో కలిసి కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రోజున కట్ర్యాల గ్రామ శివారులోని కాలువలో కామిండ్ల కళ్యాణి (30) తన కుమారుడు శ్రేష్యాన్ష్ (3)తో కలిసి దూకి తనువు చాలించింది. స్థానికులు వీరి...