అల్ఫోర్స్‌లో ముగిసిన ఎన్సీసీ ఆపదమిత్ర శిక్షణ శిబిరం
అల్ఫోర్స్‌లో ముగిసిన ఎన్సీసీ ఆపదమిత్ర శిక్షణ శిబిరం కాకతీయ, కరీంనగర్ రూరల్ : స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో నిర్వహించిన ఎన్సీసీ ఆధ్వర్యంలోని యువ ఆపదమిత్ర శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి, ఎన్సీసీ 9వ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ ఏ.కే. జయంతతో పాటు ఇతర అధికారులు హాజరై కేడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సమగ్రత, దేశభక్తి ప్రతి పౌరుడి ప్రాథమిక...