దేవాదుల కాలువలపై నిర్లక్ష్యం
దేవాదుల కాలువలపై నిర్లక్ష్యం.. ఎండిపోతున్న పంటలు.. రైతుల ఆవేదన ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆగ్రహం కాకతీయ, నర్సంపేట టౌన్ : దేవాదుల ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు. శనివారం ఏఐకేఎఫ్ జిల్లా కమిటీ డి-8 కాలువను పరిశీలించింది. వర్ధన్నపేట, సంగెం మండలాల చెన్నారం, రామచంద్రాపురం, గవిచర్ల, ఆశాలపల్లి గ్రామాల్లో పర్యటించింది. రైతుల సమస్యలను తెలుసుకుంది. ఈ సందర్భంగా...