నెక్కొండలో ఎన్‌ఎస్‌వీ శిబిరం
నెక్కొండలో ఎన్‌ఎస్‌వీ శిబిరం 11 మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు.... కాకతీయ, నెక్కొండ: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం పురుషుల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స శిబిరం (ఎన్ ఎస్ వి) నిర్వహించారు. డాక్టర్ రాహేల తన్వీర్, డాక్టర్ సుమన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో మొత్తం 11 మంది పురుషులకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి ప్రకాష్ హాజరై శిబిరాన్ని పర్యవేక్షించారు. ఎన్‌ఎస్‌వీ సర్జన్ ఎ. శ్రీకృష్ణారావు, డాక్టర్ కె. విజయ్ కుమార్, పిఒఎంహెచ్‌ఎన్, అలంకాని...