కారేపల్లి తహశీల్దార్గా .. ఓరుగంటి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరణ

కారేపల్లి తహశీల్దార్గా .. ఓరుగంటి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరణ కాకతీయ, కారేపల్లి : మండల నూతన తహశీల్దార్‌గా ఓరుగంటి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళ్తున్న ఆనంతుల రమేష్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. మండల కేంద్రంలో శనివారం వీడ్కోలు సభ నిర్వహించారు. సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు భూక్యా రంజిత్ కుమార్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంతుల రమేష్ సేవలను కొనియాడారు. మండల అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసించారు. నూతన తహశీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు శాలువాతో సన్మానించారు. భూక్యా...