కొత్త తహసీల్దార్ కు సమస్యల సవాళ్లు..

కొత్త తహసీల్దార్ కు సమస్యల సవాళ్లు.. ఆర్ఐ , సర్వేయర్ ల అవినీతిపై నిగ్గు తెల్చేనా..? లేక అధికారులకు వంత పాడుతూ మభ్యపెడతారా..? పట్టా పాస్ బుక్ అవినీతి వ్యవహారంపై కొత్త తహసీల్దార్ దారి ఎటూ? కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండల తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన నూతన తహసీల్దార్ కు మండలం నుండి అవినీతి సవాళ్లు ఎదురవనున్నాయి. కొత్త తహసీల్దార్ సమస్యల సవాళ్లకు సిద్ధంగా ఉన్నారా ..? కార్యాలయంలో అవినీతి అధికారుల భరతం పడతారా..? లేక ఉదాసీనత చూపిస్తూ రైతులకు...