చిన్న ప్రయాణమైనా సీట్‌బెల్ట్ తప్పనిసరి
చిన్న ప్రయాణమైనా సీట్‌బెల్ట్ తప్పనిసరి కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్–ఫేజ్-III’ అవగాహన కార్యక్రమం కాకతీయ, రామగుండం : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్–ఫేజ్-III’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గోదావరిఖని వన్‌టౌన్ పరిధిలోని మున్సిపల్ చౌరస్తా వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ...