హాస్టళ్లలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ
హాస్టళ్లలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ వార్డెన్లు తప్పనిసరిగా హాజరు కావాలి కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశాలు కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో హాస్టల్ వార్డెన్లతో నిర్వహించిన సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. విద్యార్థులు భోజనం చేసే సమయం, సాయంత్రం స్టడీ అవర్స్ సమయంలో వార్డెన్లు తప్పనిసరిగా హాస్టళ్లలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. హాస్టళ్లలోనే నివాసం ఉంటూ విద్యార్థులపై పర్యవేక్షణ...