మూడు రోజుల్లో పన్ను వసూలు పూర్తి చేయాలి
మూడు రోజుల్లో పన్ను వసూలు పూర్తి చేయాలి ఆస్తిపన్నుపై కమీషనర్ కఠిన ఆదేశాలు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో 2025–26 ఆర్థిక సంవత్సరం ముగింపుకు కేవలం మూడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో ఆస్తిపన్ను వసూళ్లను శాతం వందకు పూర్తి చేయాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. శనివారం కళాభారతి సమావేశ మందిరంలో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, సానిటేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది, వార్డు అధికారులతో జరిగిన సమీక్షలో రోజుకు సుమారు రూ.2.5 కోట్ల...