నేత్రపర్వంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం

నేత్రపర్వంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం రామనామ స్మరణలతో మార్మోగిన మిథిలా ప్రాంగణం పట్టువస్తాలను సమర్పించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరి మార్ట్ ప్రారంభం కాకతీయ, కొత్తగూడెం:దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మిధిలా ప్రాంగణంలో శనివారం అత్యంత వైభవంగా జరిగిన ఈ మహోత్సవంలో దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...