రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదు

రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదు * ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి * ధర్నా కు వెళ్లకుండా ఆశా వర్కర్లను అరెస్ట్ చేసిన పోలీస్ లు కాకతీయ,చేర్యాల: ఆశా కార్యకర్తలను చేర్యాల పోలీసులు ముదస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌కు వెళ్లకుండ శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ.ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న ఆశా వర్కర్లను ముందస్తు అరెస్ట్...