పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలి
పాత పద్ధతిలో మెడికల్ బోర్డును నిర్వహించాలి అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందచేసిన కార్మికులు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై అభ్యంతరం ఏఐటియుసి ఆధ్వర్యంలో పివికే5 గనిలో నల్ల రిబ్బన్లతో వినూత్న నిరసన కాకతీయ, కొత్తగూడెం: కార్మికవ్యతిరేకవ్యాఖ్యలనుకప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంఘం ఐఎన్టీయుసి నాయకులు సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట దొంగ నిరసన దీక్షలు చేస్తుందని ఏఐటియుసి అనుబంధం సింగరేణి కాలనీ, వర్కర్స్ యూనియన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులపై చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా గుర్తింపు కార్మిక సంఘం...