పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.. *బిజెపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ డా. పెసరు విజయచందర్ రెడ్డి కాకతీయ, గీసుగొండ: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను కార్యకర్తలు లోతుగా అర్థం చేసుకుని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి పిలుపునిచ్చారు.వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ ధర్మారం లోని వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 శిక్షణ శిబిరంలో బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్...