రాజీ మార్గమే రాజమార్గం
రాజీ మార్గమే రాజమార్గం కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ సువర్ణావకాశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 12 బెంచీలు ఏర్పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ కాకతీయ, కొత్తగూడెం : కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శనివారం పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి...