ఆర్టీసీ సమస్యలపై మూడో రోజు సమీక్ష
ఆర్టీసీ సమస్యలపై మూడో రోజు సమీక్ష కొత్త బస్సులు, రూట్లు మౌలిక సదుపాయాలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యేల డిమాండ్లు కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహిస్తున్న ముఖాముఖి సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొని తమ నియోజకవర్గాల సమస్యలను వివరించారు.మహాలక్ష్మీ పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కొత్త...