డిఫాల్ట్ మిల్లర్లకు మరో మూడు నెలల గడువు
డిఫాల్ట్ మిల్లర్లకు మరో మూడు నెలల గడువు బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం సడలింపు కాకతీయ, పెద్దపల్లి : డిఫాల్ట్‌గా ఉన్న రైస్ మిల్లర్లకు బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం మరో మూడు నెలల గడువును పొడిగించింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2014-15 నుంచి 2023-24 వరకు (రబీ 2022-23 సీజన్‌కు చెందిన వేలం పడ్డి మినహా) బకాయిలు ఉన్న మిల్లర్లు, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం బకాయిలను చెల్లించాల్సి...