రైస్ మిల్లర్స్ సమస్యలు పరిష్కరిస్తాం

రైస్ మిల్లర్స్ సమస్యలు పరిష్కరిస్తాం ధాన్యం కొనుగోలు, చెల్లింపులపై దృష్టి పెడుతాం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కాకతీయ, ములుగు ప్రతినిధి : రైస్ మిల్లర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దివాకర్ తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ దివాకర్, అదనపు...