కుమారుడితో కలిసి గోదావరి లో దూకిన మహిళ
కుమారుడితో కలిసి గోదావరిలో దూకిన మహిళ తల్లీ,కొడుకు లను కాపాడిన స్థానిక యువకులు డిడిఆర్ఎఫ్ బృందం కాకతీయ కొత్తగూడెం: పాల్వంచ మంచికంటి నగర్ కు చెందిన స్వరూప అనే మహిళ కుటుంబ కలహాలతో శనివారం మధ్యాహ్నం సమయంలో తన రెండేళ్ల కుమారుడితో ఆత్మహత్య చేసుకోవడానికి భద్రాచలం బ్రిడ్జి పై నుండి గోదావరి నదిలో దూకింది. అదే సమయంలో అక్కడ ఉన్న బోటు నడిపే వ్యక్తి ప్రసాద్,చేపలు పట్టడానికి వెళ్ళిన ఇద్దరు యువకులు,డిడిఆర్ఎఫ్ బృందం మహిళ గోదావరి నదిలో దూకడాన్ని గమనించి వెంటనే స్పందించి అట్టి...