మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి

మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి భగత్ సింగ్ స్ఫూర్తితో ఐక్య పోరాటం పీవైఎల్, పిడిఎస్‌యూ, టియుసిఐ, పీఓడబ్ల్యూ నాయకుల పిలుపు ఫోటో ఎగ్జిబిషన్‌తో వర్ధంతి సభలు కాకతీయ, ఖమ్మం : మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని ట్యాంకుబండ్‌పై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి, కార్మిక, మహిళా...