పరీక్షల ఒత్తిడిని జయించండి

పరీక్షల ఒత్తిడిని జయించండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి: పరీక్షలు అనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే వాటిని చూసి భయపడకుండా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నప్పుడే విజయం సాధ్యమవుతుందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద విద్యార్థినులకు పిలుపునిచ్చారు. ​రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం వర్ధన్నపేటలోని ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో...