మార్చి 31న రైతు సదస్సును విజయవంతం చేయాలి

మార్చి 31న రైతు సదస్సును విజయవంతం చేయాలి *తెలంగాణ రైతు సంఘం కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ పిలుపు కాకతీయ,గీసుగొండ: వరంగల్ నగరంలోని అబ్బనికుంట రైతు భవనంలో మార్చి 31న నిర్వహించనున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సదస్సును రైతులు, కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.మండలంలోని వంచనగిరి గ్రామంలో నిర్మించిన గ్రామ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రైతులు పండించిన పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పూర్తిస్థాయిలో విక్రయించుకునే పరిస్థితి లేదని...