మౌలిక వసతులే కార్పొరేటర్ల అజెండా కావాలి
మౌలిక వసతులే కార్పొరేటర్ల అజెండా కావాలి ఫ్లెక్సీల అల్లకల్లోలాన్ని కట్టడి చేయాలి అమృత్ నిధులతో తాగునీటి సమస్యకు పరిష్కారం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా కాకతీయ, కొత్తగూడెం : మౌలిక వసతులు, పౌర సదుపాయాల కల్పనపై దృష్టి సారించి ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు కట్టుబడి పనిచేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సిపిఐ పక్ష కార్పొరేటర్ల సమావేశం మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరి...