మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం విజయవంతం
మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం విజయవంతం వందల మందికి లబ్ధి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత సేవలు కాకతీయ, ఖమ్మం : గాంధీ చౌక్‌లో నిర్వహించిన ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. వందలాది మంది ప్రజలు శిబిరాన్ని వినియోగించుకున్నారు. వాసవి క్లబ్ ఖమ్మం, వాసవి క్లబ్ గాంధీ చౌక్ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. శ్రీకర హాస్పిటల్ హైదరాబాద్ వైద్యులు సేవలు అందించారు. కార్యక్రమానికి వి ఎన్ కొత్త వెంకటేశ్వర్ రావు, పసుమర్తి రామ్మోహన్ రావు, వేములపల్లి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా...